జీవితం అనేది అనేక ఫీలింగ్స్ యొక్క మిశ్రమం. మనలో చాలా మందికి ఇది ప్రతికూలతలతో కూడిన అనేక అవకాశాలను ఇస్తుంది. కొన్ని సందర్భాలలో వారి వారి జీవితాలలో జరిగే ఖర్చులు వలన కానీ, జరిగే కొన్ని తప్పులు వలన చాలా బాధపడుతూ ఉంటారు. వాస్తవానికి అనుకోకుండా జరిగే వాటికీ మనము ఎలా కారణమవుతాము. అలాంటప్పుడు దాని గురించి ఆలోచించడం దేనికి...విచారించడం దేనికి, అంతా వృధానే కదా అవుతుంది.