తాజా పరిస్థితుల నేపథ్యంలో మన చుట్టూ ఉన్న వారిలో ఎక్కువ శాతం మంది పూర్తి సామర్థ్యంతో మరియు పూర్తి ఆసక్తితో పనిచేయడం లేదు. అందుకే మనం అంతా అక్కడక్కడే ఆగిపోతున్నాము. సాధారణంగా మన నిత్య జీవితాలలో మూడు రకాల మనుషులను చూడవచ్చు. మొదటి కోవకు చెందిన వారు ఒక అవకాశాన్ని సృష్టిస్తారు, తరువాత కోవకు చెందిన వారు ఆ అవకాశం కోసం వెళతారు,