మనకు దక్కిన ఈ జీవితం అనే ఒక చిన్న అవకాశం మహాద్భుతమైనది. ఈ జీవితంలో తాము గెలవడానికి ఎంతో మంది మిమ్మల్ని కిందకు తోసేస్తూ పైకి వెళ్తుంటారు. కొన్ని సమయాలలో మీతో పడలేని వారు, అలాగే మీ గెలుపును చూసి ఓర్వలేని వారు మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలోనే మీరు మరింత బలంగా ఉంది, అనుకున్నది సాధించాలి.