మన ఈ మానవ జీవితంలో కష్ట సుఖాలు సాధారణం. అయితే బాధ ఉన్నపుడు మన మనసు కూడా సంతోషంగా ఉండదు. ఇటువంటి సమయంలో మీరు ఆ బాధకు గల కారణాన్ని తెలుసుకోగలిగితే ఇంకోసారి అది జరగకుండా చూసుకోవచ్చు. అంటే రోగం రాకముందే జాగ్రత్త పాడడం అన్నమాట. మీరు ఒక్కసారి పరిశీలించుకోండి మిమ్మల్ని బాధకు గురిచేసే మూలాలు ఏమిటో..? వాటిపైన మీ దృష్టిని పెట్టండి.