ప్రతి కుటుంబంలో ఏవో ఒక సమస్యలతో సతమవుతుంటారు. ఇలా ఒక్కొక్కసారి ఈ సమస్యలు ఆత్మహత్యలకు కూడా దారితీస్తుంటాయి. కానీ ఇలా సమస్య వచ్చినప్పుడు భయపడి పారిపోవడం వలనో లేదా ఆత్మహత్య చేసుకోవడం వలనో సమస్య తీరిపోదని గుర్తించాలి. దీని వలన మీ కుటుంబం అంతా విచ్చిన్నం అయిపోతుంది.