ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ అహం ఉందని మీకు తెలిసే ఉంటుంది. దీనిని ప్రతి ఒక్కరూ ఒప్పుకుని తీరాల్సిందే. అహం అనే భావన, అందరి నుండి మీకు భిన్నమైన మరియు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది. అహం అనేది ఆత్మగౌరవానికి సంబంధించినది.