జీవితం ఒక అసాధారణామైన అద్భుతం...దీనిని మీరు ఎలా మలచుకుంటే అలా తయారవుతుంది. మీ జీవితంలోని కొన్ని అనుభవాల నుండి సంతోషంగా నేర్చుకోవచ్చు. లేదా మీ జీవిత ప్రయాణంలో జరిగిన చెడు పనులను తలుచుకుంటూ జీవిత సవాళ్లన్నింటిపై తిరుగుబాటు చేయడానికి ఎంచుకోవచ్చు. అయితే మొదటిది ఆ సవాళ్ల నుండి నేర్చుకోవడానికి మరియు వాటిని అనుభవించినందుకు మంచి వ్యక్తిగా మారడానికి మీకు అవకాశం ఇస్తుంది.