జీవితంలో ప్రతి ఒక్కరికీ గోల్స్ ను రీచవ్వాలన్న ఆశయం ఉంటుంది. ఇందుకోసం మీరు మీ గోల్ పై మాత్రమే ఫోకస్ పెట్టాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇతరులతో మీరు మిమ్మల్ని పోల్చుకుని చూసుకోకూడదు. ఎప్పుడైతే మీరు ఇతరులతో మిమ్మల్ని కంపేర్ చేసుకుంటారో మీ ఫోకస్ మొత్తం మిస్సవుతుంది. తద్వారా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి సమయం పట్టవచ్చు లేదా చేరుకోకపోవచ్చు. గోల్ రీచవ్వాలంటే ఖచ్చితంగా సరైన కమిట్మెంట్ అవసరం.