సాధించాలన్న పట్టుదల ఉంటే.. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల నుంచి అయినా ఓ విజేత ఉద్భవిస్తాడేమో అనిపిస్తుంది. అలాంటిదే ఈ రంజిత్ రామచంద్రన్ విజయగాథ.