మానవునిగా మనము ఎన్నో లక్ష్యాల వైపు పరుగెడుతూ ఉంటాము. కానీ ఇక్కడ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు మీ లక్ష్యాన్ని మీకు దూరం చేస్తాయి. ఎలా అంటే కనీసం చిన్న పొరపాటు కూడా చెయ్యకుండా మీరు లక్ష్యం వైపు సాగాలి. ఉదాహరణకు ఒక చిన్న రంధ్రం ఒక పెద్ద పడవను ముంచేయగలదు. అలానే జీవితంలో మనం చేసే చిన్న చిన్న తప్పులే మనకు పెద్ద నష్టాన్ని చేకూరుస్తాయి.