మనుషుల మధ్యన అన్ని రకాల ఫిలింగ్స్ ఉంటాయి. అవి ఆయా సందర్భాలను బట్టి బయటకు వ్యక్తీకరిస్తూ ఉంటారు. ఇవి ఇలాగే కొనసాగితే ఎటువంటి సమస్య ఉండదు. కానీ మనలో ఉన్న ఈ ఫీలింగ్స్ కొన్ని సార్లు అవసరానికి మించి చూపిస్తే మనుషుల మధ్య బంధాలు తెగిపోతాయి.