లైఫ్ లో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక లక్ష్యం ఉండనే ఉంటుంది. కానీ ఆ లక్ష్యం చేరుకోవడం అంత సులభమైన విషయమేమీ కాదు. దాని కోసం ఎంతో అభ్యాసం చేయాల్సి ఉంటుంది. కృషి చేయాల్సి వస్తుంది ఎన్ని సమస్యలు, అడ్డంకులు వచ్చినా, వాటిని ఎదుర్కొని ముందుకు నడవాల్సి ఉంటుంది.