జీవితంలో మనము ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎప్పుడూ దుఃఖానికి లోను కాకూడదు. ఒకవేళ కష్టం వచ్చినా ఎవరితో అయినా పంచుకోవాలి. మీరు ఒక విద్యార్థి అనుకోండి మీ స్నేహితునితో పంచుకోవాలి. లేదా మీరు యువకులైతే మీ తండ్రితో పంచుకోవాలి లేదా ఫ్రెండ్స్ తో అయినా షేర్ చేసుకోవచ్చు.