ప్రతి ఒక్కరూ తమ జీవితం ఎంతో ఆనందంగా, మరియు అన్ని పనులు సవ్యంగా జరగాలని అనుకుంటారు. అందుకు తగ్గట్టుగా తమ చుట్టూ ఉన్నవారు కూడా వారిని ప్రోత్సహించాలని ఆశపడతారు. కానీ పరిస్థితి ఎప్పుడూ మన చేతుల్లో ఒకేలా ఉండవు. ఈ విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి.