ప్రతి మనిషికి ఎన్నో కోరికలు ఉంటాయి. కొందరికి చిన్న చిన్న ఆశలు ఉంటే మరికొందరికి పెద్ద పెద్ద ఆశయాలు ఉంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఇల్లు కట్టుకోవడం అనేది ఒక అందమైన కల. ఎలా అయినా వీలైనంత త్వరగా తనకంటూ సొంత ఇల్లు నిర్మించుకుని ఒక భద్రత అనేది ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటారు.