చాలామంది అనవసరమైన ఆలోచనలతో ఇబ్బంది పడుతుంటారు. కొందరికి ఏ పని చేద్దాం అన్నా దాని ద్వారా ఏం సమస్య వచ్చి పడుతుందోనని లేనిపోని భయాలతో అనవసరంగా ఆందోళన చెందుతుంటారు. ఇది జరగదేమో, అది కుదరదేమో అన్న నెగటివ్ ఆలోచనలు ఎక్కువగా మనసులోకి వస్తుంటాయి.