సమాజంలో చాలా మంది తమకంటూ ఓ ఆశయం లేకుండా, వారికంటూ ఓ గుర్తింపు లేకుండా ఎవరి పంచనో చేరి వారి నీడలో జీవనం సాగిస్తుంటారు. కానీ అటువంటి వారు ఒకటే ఆలోచించాలి. ఇలాంటి జీవనం ఎంతవరకు సమంజసం అన్నది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.