మనిషి ఆలోచనలు ఎప్పుడూ తటస్థంగా ఉండవు, అవి నిరంతరం మారుతూనే ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో ఇది వరం అయితే, మరికొన్ని సందర్భంలో ఇదే శాపంగా మారుతుంది. మనకు చెడు చేసిన వారిని మర్చిపోవచ్చు. కానీ మనకు మంచి చేసిన వారిని మాత్రం అస్సలు మర్చిపోకూడదు.