విద్యార్థులకు పరీక్షలు అన్నవి వారి ప్రగతిని మూల్యాంకనం చేసే సాధనాలు అని చెప్పవచ్చు. అయితే సంవత్సరమంతా కష్టపడి చదివిందంతా మెదడులో నిక్షిప్తం చేసుకొని పరీక్షల్లో అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చినప్పుడే ఆ విద్యార్థికి మంచి ఫలితాలు లభిస్తాయి. కాబట్టి విద్యార్థులకు పరీక్షలు అనేవి చాలా కీలకం.