జీవితం అనేది ఒక అందమైన అనుభూతి. ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరూ సంతోషంగా బ్రతుకుతున్నారా ? అంటే దానికి సరైన సమాధానం ఎవరి దగ్గర ఉండదనే చెప్పాలి. ఎందుకంటే ఒక మనిషి ఏ సమయంలోనూ సంతోషంగా ఉండడానికి వీలు పడదు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.