మనకు నచ్చని విషయాలు జీవితంలో ఎదురైనప్పుడు, తప్పనిసరి పరిస్థితుల్లో మనమే చేయాల్సినప్పుడు మనం చాలా డిస్టర్బ్ అవుతాం. అయితే ఈ డిస్టబెన్స్ అనేది సమస్యపై ఆధారపడి ఉంటుంది. ఆ సమస్య చిన్నది అయితే పర్వాలేదు కానీ, మన మనసు తొలిచేంత పెద్దది అయితే మాత్రం చాలా ఎక్కువగా డిస్టర్బ్ అవుతాము.