సమాజములో ఉన్న ప్రతి ఒక్కరికీ కొన్ని కోరికలు ఉండడం సహజమే. అంతే కాకుండా ఎలాగైనా ధనవంతులు అయిపోవాలి. సంతోషంగా బ్రతకాలి. మన జీవితంలో ఏ లోటూ ఉండకూడదు అని అనుకుంటూ ఉంటారు. అయితే జీవితం అన్నది ఒక ప్రయోగశాల. నిత్యం ఏదోకటి నేర్చుకుంటూ ఉంటాము. కానీ కొంతమంది తమ జీవితంలో ఎన్ని సార్లు నేర్చుకున్నా ? తమ తీరులో మార్పు ఉండదు.