ప్రభుత్వాలే కాకుండా కొందరు వ్యక్తులు కూడా పర్యావరణం కోసం తమ ప్రాణం పెడుతున్నారు. ఖమ్మం జిల్లా నుంచి వనవాసి రామయ్య కథ పాఠ్య పుస్తకాలకు కూడా ఎక్కింది. అలా మన వనవాసి రామయ్య తరహాలోనే ఒడిశాలో ఓ పెద్దాయన మొక్కల పెంపకం కోసం 50 ఏళ్లుగా కృషి చేస్తున్నాడు.