8 కోట్ల అడ్వాన్స్ తిరిగిచ్చిన తారక్.హారిక హాసిని బ్యానర్ తో త్రివిక్రం సినిమా ప్లాన్. R.R.R తర్వాత సినిమా ఫిక్స్. ప్రశాంత్ నీల్ సినిమాతో త్రివిక్రం ప్రాజెక్ట్ వెనక్కి. అడ్వాన్స్ ఇచ్చి నిర్మాతకు భారం తగ్గిస్తున్న ఎన్.టి.ఆర్.