, దేశం లోని సమస్యల పట్ల, తోటి వారి పట్ల బాధ్యతగా ఉండటమే కాకుండా సాధారణ వ్యక్తిలా ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా ఉండే అతని సింప్లిసిటీ, అలాగే ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే నేనున్నాను అంటూ తనకు తోచినంతలో వీలైన సాయం చేసే గొప్ప మనసు, ఆదుకునే స్వభావం గల వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ సొంతం. ఇవే అతనికి ఎప్పటికీ తరగని కీర్తిని తెచ్చి పెట్టాయి.