కొన్ని జంటల్లో సమస్య పురుషుల్లో ఉంటే ఇంకొన్ని జంటల్లో స్త్రీలలో ఉంటుంది. కొందరిలో హార్మోనల్ ఇంబాలెన్స్ కారణంగా కూడా ప్రెగ్నెన్సీ రాకపోవడం.. వచ్చినా అది నిలబడక పోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అలాంటి మహిళలు ఓ సారి ఇలా ట్రై చేస్తే మంచి ఫలితం వస్తుందేమో అంటున్నారు వైద్య నిపుణులు. అదేంటో చూద్దామా.