గర్భిణులు అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల తీవ్రతకు ఉన్న ప్రదేశాల్లో తిరగడం వలన ప్రసవం నెలలు నిండక ముందే జరుగుతుందని వైద్య నిపుణులు వెల్లడించారు. ఇక ఉష్ణ మండల ప్రాంతాల్లో నివసించే పేదల్లో ఎక్కువ మంది దీని ప్రభావానికి గురవుతున్నట్లు పరిశోధకులు తెలిపారు.