ప్రెగ్నెన్సీలో ఈ లక్షణాలు మీకు కనిపిస్తున్నాయా..ఎక్సెస్ గ్యాస్,అదనపు హెయిర్ గ్రోత్,చర్మం పై నల్లని మచ్చలు వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి..వాటికి తగిన మందులను వాడాలి..