శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉండటంతో చర్మం త్వరగా పొడిబారిపోతుంది. తేమ సరిగా లేకపోవడంతో అనేక చర్మ సమస్యలు తలెత్తుతాయి. ఇక చర్మంతో పాటు చలికాలంలో జుట్టును కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అయితే ఈ కాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే శరీరానికి విటమిన్ ఇ ఎంతో అవసరం.