గర్భధారణ చాలా సంతోకరమైన విషయం అయినప్పటికీ మహిళలు గర్భిణిగా ఉన్నపుడు అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో గర్భిణీలు చాల జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. గర్భాధారణ సమయంలో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.