నార్మల్ పద్ధతుల్లో కాకుండా సర్జరీ ద్వారా బిడ్డకి జన్మనివ్వడాన్ని సిజేరియన్ లేదా సీ సెక్షన్ డెలివరీ అంటారు. అత్యవసర పరిస్థితుల్లో నార్మల్ పద్ధతిలో డెలివరీ జరగడం కష్టం అనుకున్నప్పుడు తల్లీ, బిడ్డ ప్రాణాలను రక్షించడానికి సీ సెక్షన్ చేస్తారు.