ఏడు లేదా ఎనిమిదో నెలలో ఉన్నపుడు మీ శిశువు ప్రవర్తన, ఎంపిక నమూనాలను మీరు గమనించవచ్చని అమెరికన్ ప్రెగ్నెన్సీ అసోసియేషన్ వెల్లడించింది. సాధారణంగా, కదలిక అనేది ఏరోజు ఏ సమయంలో జరిగిన అది ఎంతో ఆనందంగా అనిపిస్తుంది.