గర్భిణీ సమయంలో ప్రేమను కొనసాగించడం వల్ల పురుటి నొప్పులు తక్కువగా ఉండడం, సాధారణ గర్భధారణకు మంచి మార్గంగా కూడా ఉంటుందనేది వారి నమ్మకం. గర్భధారణ సమయంలో సురక్షితమైన సంభోగం చాలా అవసరం.