మహిళలు గర్భంతో ఉన్నపుడు చాల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అయితే సాధారణంగా మనకి డీహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే అధిక నీరు అవసరం అవుతుంది. ఇక మనం బయటికి వెళ్లి పనులు చేస్తున్నప్పుడు మన శరీరంలోని నీటి శాతం చెమట రూపంలో బయటకు వెళుతుంది.