ప్రెగ్నెన్సీ టైంలో పారాసిటమాల్ వాడొద్దని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఈ మాత్ర ప్రభావం వల్ల పుట్టబోయే ఆడబిడ్డలో సంతాన సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. పాప పెరిగి పెద్దయ్యాక... పునరుత్పత్తి మీద దాని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.