గర్భధారణ సమయంలో స్త్రీలకు వాసన గుర్తించే సామర్థ్యంపెరుగుతుంది. ఈస్ట్రోజెన్ ఉత్పత్తి పెరగడం వలన తక్కువగా ఉండే వాసన కూడా వీరికి ఘాటుగా అనిపిస్తుంది. ఘాటు వాసనలతో ఇబ్బంది కలిగిన సమయంలో టిష్యూ లేదా హ్యాండ్ కర్చీఫ్ వాసన చూడడం వలన సమస్య తగ్గుతుంది.