మహిళలు గర్భం దాల్చిన విషయాన్ని వెంటనే అందరితో షేర్ చేసుకోవడానికి కొంతమంది టైం తీసుకుంటారు. ఇక వారు మూడు నెలల వరకూ ఎవరికి చెప్పరు. అప్పటికీ అబార్షన్ అవుతుందోమోనని భయంతో కొందరు దాచిపెడుతారు. అయితే క్లోజ్‌గా మూవ్ అయ్యే వారి నుంచి ఈ విషయాన్ని దాచడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది. కొన్ని పద్ధతులను ఫాలో అవ్వడం వల్ల మేనేజ్ చేయవచ్చు అంటున్నారు నిపుణులు.