ప్రసవించాక కూడా తల్లి తినే ఆహారాన్ని బట్టి మాత్రమే పసిగుడ్డుకు పోషణ అందుతుంది. కాబట్టి తల్లి ఎంత బలవర్ధకమైన ఆహారం తింటే అంత మంచిది. తల్లీ, బిడ్డల పోషణ అంటే సరైన పోషకాలుండి తీరాల్సిందే. తొలిసారి తల్లైనవారికి ఈ విషయంపై పెద్దగా అవగాహన లేక అనారోగ్యంపాలవుతుంటారు.