విజయవంతమైన గర్భధారణకు మంచి అండాలు చాలా ముఖ్యమైనవి. వాస్తవానికి, స్త్రీ అండం నాణ్యత, ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడానికి అనేక విషయాలు ఉన్నాయి. ఇందులో స్త్రీ ఆహారం, జీవనశైలి చాలా ముఖ్యమైనది. మెరుగైన సంతానోత్పత్తి, హార్మోన్లు, ఒత్తిడి, ఆరోగ్యకరమైన రుతు చక్రం, రక్త ప్రసరణ ఆహారం మీద ఆధారపడి ఉంటుంది.