గర్భధారణ సమయంలో మహిళలు చాల జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే గర్భిణీలు శృంగారానికి దూరంగా ఉండాలని, మాంసాహారాలు ముట్టొద్దని కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ అధ్యయన సంస్థ సలహా ఇవ్వడం చర్చనీయాంశమైంది.