బిడ్డకు జన్మనివ్వడం అనేది ప్రతి స్త్రీ కల. అయితే చాలా మంది స్త్రీలలో బరువు గర్భ సమయంలోనే బరువు విషయంలో చాలా తేడాలు ఉంటాయి. చాలా మంది మహిళలు ఈ టైమ్‌లోనే బరువు పెరుగుతుంటారు. విపరీతంగా తగ్గుతుంటారు. అయితే, ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం అని చెబుతున్నారు నిపుణులు.