గర్భధారణ సమయంలో మహిళలు అనేక ఆరోగ్య సమస్యలకు, ఒత్తిళ్లకు గురవుతుంటారు. అయితే గర్భధారణ సమయంలో వ్యాయామం చేయడం సురక్షితం కాదని వైద్యులు సూచిస్తుంటారు.ఇక గర్భధారణ సమయంలో, గర్భిణీ స్త్రీ శరీరంలో హార్మోన్లు వేగంగా కదులుతుంటాయి. ఈ సమయంలో మహిళలు తరచుగా ఆందోళన, ఒత్తిడి, కోపం, మూడ్ స్వింగ్లకు గురవుతుంటారు.