గర్భం దాల్చిన మొదటి వారాలలో హార్మోన్ల మార్పుల వల్ల వక్షోజాలు మరింత భారీ, సున్నితమైన, మృదువుగా కనిపిస్తాయి. ఇక గర్భం దాల్చిన 1-2 వారాల తర్వాత ఇది మరింత స్పష్టంగా కనిపిస్తుంది. గర్భం యొక్క ప్రారంభ దశలలో అధిక ప్రొజెస్టెరాన్ స్థాయిలు కారణంగా అది అలసట నిద్రను కలిగిస్తాయి.