పిల్లలు జన్మనివ్వడం ప్రతి మహిళల కల. ప్రెగ్నన్సీ అనేది మహిళల జీవితంలో ఎన్నో మార్పులను తీసుకువస్తుంది. మొదటి, రెండవ, మూడవ ప్రెగ్నెన్సీ, సంఖ్య ఏదైనా సరే మార్పులు మాత్రం కచ్చితంగా వస్తాయి. ప్రెగ్నన్సీ కోసం మహిళలు మానసికంగా అలాగే శారీరకంగా ప్రిపేర్ అవుతారు.