గర్భధారణ సమయంలో జీడిపప్పు తినడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందామా. అయితే జీడిపప్పులో చాలా జింక్ ఉంటుంది. దీనిని తినడం ద్వారా, ఇది పిండం యొక్క కణాల పెరుగుదలకు సహాయపడుతుంది. ఇది ప్రతి దశలో సరైన పెరుగుదలకు సహాయపడుతుంది. కాబట్టి ఎటువంటి సందేహం లేకుండా మనం గర్భధారణ సమయంలో జీడిపప్పు తినవచ్చు.