గర్భధారణ సమయంలో మహిళలు మంచి నిద్రను పొందలేకపోతుంటారు. నెలలు దాటే కొద్ది నిద్ర ఒక సవాలుగా మారుతుంది. గర్భంలో పిండాశయం పెరిగే కొద్ది గర్భిణులు తక్కువగా నిద్ర పోతుంటారు. అయితే గర్భిణులు మంచి నిద్రను పొందాలనుకుంటే తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి.