అమ్మ కావాలని ప్రతి మహిళ కల. అయితే మహిళలు గర్భం దాల్చినప్పుడి నుండి బిడ్డకు జన్మనిచ్చే వరకు చాల ఆరోగ్య సమస్యలకు గురవుతుంటారు. ఇక బాగా ఒత్తిడికి గురికావడంతో అమ్మల కడుపునకు కోత తప్పడం లేదు. నవమాసాలు బిడ్డను మోసి కష్టపడే అమ్మకి డెలివరీ సమయంతో కడుపు కోతే దిక్కయ్యేలా కనిపిస్తుంది పరిస్థితి.