గర్భధారణ సమయంలో మహిళలు తీసుకునే ఆహారంలో చాల జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే గర్భంతో ఉన్నపుడు కొన్ని తినకూడని పచ్చి గుడ్లు తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీకి సాల్మొనెల్లా బ్యాక్టీరియా వచ్చే ప్రమాదం పెరుగుతుంది, ఇవి జ్వరం, వికారం, వాంతులు, కడుపు తిమ్మిరి, విరేచనాలకు కారణమవుతాయి.