గర్భధారణ సమయంలో మహిళలు అనేక సమస్యలను ఎదుర్కొంటారు. అయితే గర్భంతో ఉన్న మహిళలు ఆరోగ్యంపై అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఇక గర్భధారణ సమయంలో మహిళలు, పుట్టబోయే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఇద్దరికీ కూడా ఖచ్చితంగా సమతుల్య ఆహారం అవసరం. కనుక మహిళలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలా కనుక చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చు.