గర్భధారణ సమయంలో మహిళలు కొన్ని ఆహార పదార్దాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. అయితే గర్భిణులు తేనెని రోజు తీసుకోవడం మంచిదే అని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒక గ్లాసు వెచ్చని పాలతో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తాగడం వల్ల గుండెల్లో మంట, విరేచనాలు వంటి అత్యంత సాధారణ సమస్యలను నివారించవచ్చుకోవచ్చు.